ఊరిలో నీకు ఇల్లు లేదు ,ఊరి వెలుపల పొలము లేదు ------ ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి? రాసింది ఎవరు?
Answers
Answered by
80
I can't understand this language
Answered by
0
పై పంక్తులు వ్యవసాయ కూలీలను గూర్చి తెలుపుతున్నాయి.
ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది.’లయాత్మకంగా వుంది ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం.సంగీత ,సాహిత్య మేలవిoపే గేయం.నాటి పాలమూరు జిల్లా నే నేటి మహాబూబ్ననగర్ జిల్లా.కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతo.బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళ దీయలేక బతకడానికి వలస పోవడం అక్కడి కూలీల పని.అలా ఎల్లిన వారు ఎక్కడున్నారో తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదనే ఈ పాఠం.

Similar questions