కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది?
Answers
Answered by
3
కూలిపని అంటే ఏ రోజుకారోజు ఏదోఒక దొరికిన పని చేసుకొని ఇచ్చిన డబ్బులు తీసుకోవడం.ఇది ఉద్యోగంలా స్థిరమైనది కాదు.ప్రతి రోజు ఎవరు పని ఇస్తార,ఎక్కడ పని దొరుకుతుందా అని ఎదురు చూడాలి. పని చేసి వచ్చిన డబ్బు చాలకున్న ఏదోరకం గా సంసారం నడుపుతారు.డబ్బు లేకపోతె అప్పులు చేస్తారు.వర్షాకాలంలో అది దొరకక పొతే ఒకోసారి పస్తులుంటారు.మంచినీరు తాగిన బ్రతకాలి.
ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది.’లయాత్మకంగా వుంది ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం.సంగీత ,సాహిత్య మేళవిoపే గేయం.నాటి పాలమూరు జిల్లానే నేటి మహాబూబ్ నగర్ జిల్లా.కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతo.బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళ దీయలేక బతకడానికి వలస పోవడం అక్కడి కూలీల పని.అలా వెల్లిన వారు ఎక్కడున్నారో తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదనే ఈ పాఠం.

Similar questions
Science,
8 months ago
History,
8 months ago
Political Science,
8 months ago
India Languages,
1 year ago
Computer Science,
1 year ago