India Languages, asked by kishoreshanthy9165, 11 months ago

పల్లెబతుకుల కష్టానికి కారణం ఏమిటి?

Answers

Answered by KomalaLakshmi
37
పల్లెలంటేనే పచ్చని పొలాలు ,పాడిపంటలు,అక్కడివారు వాటి పైనే ఆధార పడిజీవిస్తారు. వర్షాల మీదనే  వారి జీవితాలు ఆధార పడి వుంటాయి.ఆ వర్షాలే పడకపోతే పొలంపని వుండదు,కూలి వారికి పనివుండదు,పశువులకు మెత  దొరకదు.చేయడానికి పని వుండదు.అవే పల్లె బతుకుల కష్టాలకు కారణాలు.
 ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది.’లయాత్మకంగా వుంది ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం.సంగీత ,సాహిత్య మేలవిoపే  గేయం.నాటి పాలమూరు జిల్లా నే నేటి మహాబూబ్ననగర్ జిల్లా.కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతo.బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళ దీయలేక బతకడానికి వలస పోవడం అక్కడి కూలీల పని.అలా ఎల్లిన వారు ఎక్కడున్నారో తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదనే ఈ పాఠం.

daspillai82: actually i dont know telugu but tis helped me a lot for exam thanks...............
Similar questions