కోస్తా ప్రాంతానికి ఎవరు, ఎందుకు వెళ్ళారు?
Answers
Answered by
25
పాలమూరి జిల్లాలోని కూలీలతో పాటు ఒక జాలరి కూడా వలస వెళ్ళాడు.ఆ ప్రాంతంలో వర్షాలు లేవు.వాగుల్లో నీళ్ళు లేక వాన పాములు సైతం ఎండిపోయాయి.చెరువులు,కుంటలు బీటలు తీసాయి,వనపడుతుందన్న ఆశ లేదు.ఆ పరిస్తితుల్లో కూలి బాగా దొరుకుతుందని కూలిచేసుకొనే వారు కోస్త ప్రాంతానికి వలస పోయారు.
ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది.’లయాత్మకంగా వుంది ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం.సంగీత ,సాహిత్య మేలవిoపే గేయం.నాటి పాలమూరు జిల్లా నే నేటి మహాబూబ్ననగర్ జిల్లా.కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతo.బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళ దీయలేక బతకడానికి వలస పోవడం అక్కడి కూలీల పని.అలా ఎల్లిన వారు ఎక్కడున్నారో తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదనే ఈ పాఠం.

Similar questions