India Languages, asked by sanyam2707, 1 year ago

గొడ్ల డొక్కలు గుంజడం అంటే మీకు ఏమి అర్థమైంది?

Answers

Answered by KomalaLakshmi
30
గొడ్లు అంటే పశువులు. వర్షాలు పడక, కరువు కాటకాలోచ్చినపుడు , తిండి లేకవాటిశరిరాలుఎండిపోయి,వాటిడొక్కలులోపలకుపోవదాన్నేడొక్కలుఎండిపోవడం అంటారు. పాలమూరు జిలాల్లో ప్రజలకు తిండి,పశువులకు గ్రాసం లేదని నాకు అర్ధమయ్యింది.


 ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది.’లయాత్మకంగా వుంది ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం.సంగీత ,సాహిత్య మేలవిoపే  గేయం.నాటి పాలమూరు జిల్లా నే నేటి మహాబూబ్ననగర్ జిల్లా.కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతo.బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళ దీయలేక బతకడానికి వలస పోవడం అక్కడి కూలీల పని.అలా ఎల్లిన వారు ఎక్కడున్నారో తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదనే ఈ పాఠం.
Answered by kaliwalamaheshwarlal
4

Answer:

KOSTA PRATAM AVARU AYNDUKU VELLARU

Similar questions