ఒక ప్రాంతంలోని జనం ఇతర ప్రాంతాలకు ఎందుకు వలసలు వెళతారు? దీనిని అరికట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది? చర్చించండి.
Answers
Answered by
18
నేడు తెలంగాణలో ఉన్న అతిపెద్ద సమస్య వలసలు.అవి గల్ఫ్ దేశాలకు చాల మంది వలస పోతున్నారు.ఉన్న వూరిలో సరైన ఉపాధి సౌకర్యాలులేక, వ్యవసాయానికి చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేక ,నగరాల్లో కూలి పనులు చేసుకొని బ్రతక వచ్చని గ్రామీణ జనం ,తమ వూరు వదిలి నగరాలకు పోతారు.
చదువులకోసం,పరిశ్రమల స్థాపన కోసం ,విద్యంకోసం,ఇలా అనేక అవసరాల కోసం వల్లనే ప్రజలు వలస పోతున్నారు.
వలసలను నిరోధించాలంటే ,ప్రజలాకు కావలసిన అన్ని సదుపాయాలూ గ్రామాల్లోనే దొరికేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.ఇప్పటికే పనికి ఆహార పధకాన్ ,ఉపాధి హామీ పధకం లాంటి కొన్ని పధకాలు ఉన్నాయి.
మరికొన్ని సదుపాయాలూ కల్పించడం ద్వారా దీనికి ఆడ్డుకట్ట వేయవచ్చు.

Similar questions