India Languages, asked by samipchhetri2821, 1 year ago

చీకు మబ్బుల ముసురులో కార్తీకపున్నం వెళ్ళిపోయిందని' కవి ఎందుకు ఆవేదన చెందాడు?

Answers

Answered by KomalaLakshmi
21
శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు.ఈ మాసాల్లోనే వర్షాలు ఎక్కువగా పడతాయి.తర్వాత మాసమైన కార్తిక మాసం నెలలో పౌర్ణమి వచీసరికి వానలు తగ్గి చలి పెరుగుతుంది.


దట్టమైన నల్లని కారు మబ్బులు పడితే పెద్ద వర్షం పడుతుందని చెబుతారు.ఇక చికు మబ్బులు అంటే చిన్న చిన్న మబ్బులు అన్నమాట.వాటివాళ్ళ చిన్న చిరుజల్లులు తప్ప కుంభవృష్టి కురవనట్లే లెక్క.



కార్తిక పున్నమి కూడా వెళ్ళిపోయింది.అప్పటి వరకూ పెద్ద వర్షం జాడే లేదు.కాబట్టి ఇంకా ఆ సంవత్సరం సరైన వర్షం రాలేదని కవి అన్నాడు.
Answered by ichanaparapu
1

srabana badhra padha masamulu Varsha ruthuvu

Similar questions