India Languages, asked by Dipuu4324, 1 year ago

కృష్ణా ఆనకట్టను కట్టకపోవటానికి, పాలమూరు జనం కూలీలుగా మారడానికి గల సంబంధం ఏమై ఉంటుంది.

Answers

Answered by KomalaLakshmi
25
పాలమూరువద్ద ఎగువన ఆనకట్ట కడితే,ఆ నీళ్ళు మహబూబ్ నగర్ జిల్లా పంట పొలాలకు అందుతాయి.నిటి వసతి వుంటే వర్షాలపై ఆదారపడ వలసిన పని లేదు.పంటకాలవలు తవ్వుకొని హాయిగా సంవత్సరానికి మూడు పంటలు పండిచ్చుకోవచ్చు.ఆ ఆనకట్ట నిర్మించాక పోవడం వల్ల ,పాలమూరు ప్రజలు కూలీలుగా మారిపోయి ఉంటారని కవి అభిప్రాయం.
 ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది.’లయాత్మకంగా వుంది ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం.సంగీత ,సాహిత్య మేలవిoపే  గేయం.నాటి పాలమూరు జిల్లా నే నేటి మహాబూబ్ననగర్ జిల్లా.కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతo.బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళ దీయలేక బతకడానికి వలస పోవడం అక్కడి కూలీల పని.అలా ఎల్లిన వారు ఎక్కడున్నారో తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదనే ఈ పాఠం.
Similar questions