India Languages, asked by annny5146, 1 year ago

పాఠం చదవండి - అంత్యానుప్రాస పదాలు రాయండి.

Answers

Answered by KomalaLakshmi
6
.అంత్యాను ప్రాస పదాలు
 1.ఎన్నాడోస్తవు లేబరి,

        పాలమూరు జాలరి !


     2.గోడల డొక్కలు గుంజినా


    వాన పాములు ఎండినా !


   ౩.కర్మ మెందుకు

         వేయనందుకు
   4.మరిగి రాకనే పోతివా


   చారు మరిచే పోతివా !
 ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది.’లయాత్మకంగా వుంది ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం.సంగీత ,సాహిత్య మేలవిoపే  గేయం.నాటి పాలమూరు జిల్లా నే నేటి మహాబూబ్ననగర్ జిల్లా.కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతo.బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళ దీయలేక బతకడానికి వలస పోవడం అక్కడి కూలీల పని.అలా ఎల్లిన వారు ఎక్కడున్నారో తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదనే ఈ పాఠం.


Answered by Brainlyaccount
3
ಟೌನ್ ಹಾಲ್ ಕಮ್ ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯ ನೀತಿ ಮತ್ತು ಃನಝಝ ಧನ ಸಹಾಯ ಮಾಡಲು ಮತ್ತು ಅದರ ಬಗ್ಗೆ ಒಂದು ಜಾಹೀರಾತು ಶುಲ್ಕ ವಿನಾಯತಿ ಪಡೆದವರು ಪೊನ್ನಮ್ಮ ನಮ್ಮ ಞನಞ ನಧ ಟಞನಧಜಜಃ ಞ್ ಖಾಲಿ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ಮರಿಗಳು ಕುರುಡು ನಂಬಿಕೆ ಹಾಗೂ
Similar questions