India Languages, asked by kaajuu6381, 1 year ago

శబ్దాలంకారాలు. కింది వాక్యాలు పరిశీలించండి, ప్రత్యేకతను గుర్తించండి. పాఠంలోని అంత్యానుప్రాస అలంకార పంక్తులను గుర్తించి, రాయండి.

Answers

Answered by KomalaLakshmi
0
1.గొడ్ల డొక్కలు గుంజినా,

 



2.వానపాములు ఎండినా,

 


౩.నడుం చుట్టక పోతివా ,



4.గుడిసకు ఇసిరి పోతివా,

 


పై పాదాల చివర అక్షరాలూ,పునరుక్త మైనాయని గమనించండి.అల్లా అక్షరాలూ తిరి రావడాన్నే "అంత్యాను ప్రాస " అంటారు. 




ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది.’లయాత్మకంగా వుంది ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం.సంగీత ,సాహిత్య మేలవిoపే  గేయం.నాటి పాలమూరు జిల్లా నే నేటి మహాబూబ్ నగర్ జిల్లా.కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతo.బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళ దీయలేక బతకడానికి వలస పోవడం అక్కడి కూలీల పని.అలా ఎల్లిన వారు ఎక్కడున్నారో తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదనే ఈ పాఠం.












Similar questions