India Languages, asked by amandecoration1537, 1 year ago

దుర్యోధనుడు ఎట్లాంటివాడు?

Answers

Answered by KomalaLakshmi
3
దుర్యోధనునికి తనకి తానుగా మంచి బుద్హి లేదు.స్వయంగా ఆలోచించి నిర్నాయం తీసుకోలేడు.’దుష్ట చతుష్టయము ‘అని పిలువబడే తన మిత్రుల సహాయము తోనే ,వారి సలహా -సంప్రదిoపులతోనే అన్ని నిర్ణయాలు తీసుకొనే వాడు.


పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.
Answered by Brainlyaccount
3
ಡಟಠಬನ ನನ ಗುರುವೆ ನಮ್ಮಯ ಚಿಟ್ಟೆ ಪರೀಕ್ಷೆ ಷೇರುಗಳ ವಂತಿಗೆ ಭರವಸೆಯ ಕಾರ್ಯಾಚರಣೆಯು ನಿಬಂಧನೆಗೆ
Similar questions