మనిషి చేయకూడని పనులేమిటి?
Answers
Answered by
8
జ్యోతిషాన్ని వ్యాపారం చేయరాదు.కాసులకు కక్కుర్తి పడి జోస్యం చెప్పరాదు.అబద్దాలు చెప్పరాదు.అన్యాయంగా కీర్తిని పొందరాదు.కొండెములు చెప్పరాదు.హింస చేయరాదు.లేనిపోనీ వ్యాఖ్యానాలు చేయరాదు.
పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.

3
ಡಟಝಫ ಪವನ ಶಕ್ತಿ ಹಾಗೂ ಅದರ ಸುತ್ತಮುತ್ತ ಇರುವ ಈ ರೀತಿಯ ಮೌಲ್ಯವರ್ಧಿತ ಉತ್ಪನ್ನಗಳ ಮೇಲೆ ಷೇರುಗಳ ವಂತಿಗೆ ಭರವಸೆಯ ಕಾರ್ಯಾಚರಣೆಯು ನಿಬಂಧನೆಗೆ
Similar questions
Hindi,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Social Sciences,
1 year ago
Math,
1 year ago