India Languages, asked by shamsi8973, 1 year ago

మనుషులు విషంతో నిండీ ఉన్నారని అనడంలో కవి ఉద్దేశ౦ ఏమిటీ?

Answers

Answered by KomalaLakshmi
2
మనుషులలో సాహజంగా అన్ని భావనలు ఉంటాయి.వారు కామ,క్రోధ,మొహా,లోభ,మదము,మాత్సర్యము లతో నిండి ఉంటారని కవి భావము.మనుషులలోస్వార్ధం,మోసం,దుర్మార్గం,అవినీతి,పెరిగిపోయాయని చెప్పడానికే కవి మనుషులు విషంతో నిన్దియున్నారని చెప్పాడు.


పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.
Answered by Brainlyaccount
0
ಫಝಷ ಟೀಪು ಹುಟ್ಟಿದ ಮೇಲೆ ಹುಡುಗಿಯರ ಜೊತೆ ಒಂದು ದಿನ ಮಧ್ಯಾಹ್ನ ಬನದ ಕರಡಿಯ ವನ ಉಗಮ ಹಾಗೂ ವಿಕಾಸ ಹಾಗೂ ಅದರ ಬದಲು ಒಂದು ವರ್ಷದ ನಂತರ ಈ ರೀತಿ ಇದೆ ಬನದ ಕರಡಿಯ
Similar questions