India Languages, asked by lechellemehta1967, 1 year ago

సజ్జనాప్తి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటీ?

Answers

Answered by KomalaLakshmi
5
సజ్జనాప్తి వల్ల పేదవాడికి ధన తృష్ణ కలుగుతుంది.




పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.
Answered by Brainlyaccount
4
ಠಝಡಞ ಶವ ಸಂಸ್ಕಾರದ ಸುಂದರ ಹಾಗೂ ಇತರ ಆಸಕ್ತರಿಗೆ ಪರಾಮರ್ಶನ ಬರಹಗಳು ಪುಸ್ತಕ ಬಿಡುಗಡೆ
Similar questions