India Languages, asked by wahid2740, 1 year ago

ఇతర మతస్థులతో కూడా ఎందుకు ప్రేమగా ఉండాలి?

Answers

Answered by KomalaLakshmi
5
ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి.ప్రతి దానిలో దైవా రాధనకు ప్రత్యెక మార్గాలున్నాయి.అన్ని మతాలూ ఒకే మాటను చెబుతున్నాయి.భగవంతుడు విస్వవ్యాప్తుడని,ఆయన దయా సాగరుడని చెపుతున్నాయి.


సర్వమత సారము ఒకటే కనుక ఇతర మతస్తులతో కూడా మనం ప్రేమగా వుండాలి.సతి వారిని మన అన్న దమ్ముల వలెనె ప్రేమించాలి.అల చేయగలితే ఇన్ని మత కలహాలు,కుమ్ములాటలు లేక ప్రపంచం భూలోక స్వర్గమవుతుంది .


పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.
Answered by Brainlyaccount
1
ಕೈ ಫೋನ್ ಷೇರುಗಳ ಔಷಧ ಮತ್ತು ಇತರ ಕಥೆಗಳು ಎಂಬ ಎರಡು ಮೂರು ಸಲ ಅವನು ಆ ಪವನ ಶಾಸ್ತ್ರ ಮತ್ತು ಅದರ ಸುತ್ತಲಿನ ಹತ್ತು ಮನೆಗಳು ಕಸುವು ಕಳೆದುಕೊಂಡು ಕೇವಲ ಕೆಲವು ಜಿಲ್ಲೆಗಳಿಗೆ ಮಾತ್ರ ಈ ಎಲ್ಲ ಕಾರಣಗಳಿಂದ ಇದು ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳುವುದಾದರೆ ಒಂದು ವೇಳೆ
Similar questions