విడదీయండి. సంధి పేర్లు గుర్తించి రాయండి. అ)కలహాగ్నులు ఆ) వేంకటేశ్వరా ఇ) కుండలమొప్పు ఈ) యోధులనేకులు
Answers
Answered by
11
1.కలహాగ్నులు = కలహా +అగ్నులు = సవర్ణ దీర్ఘ సంధి.
2.వెంకటేశ్వరా = వెంకట + ఈస్వరా = గుణసంధి.
౩.కుండల మెప్పు = కుండకలము + మెప్పు = ఉత్వసంధి.
4.యోధులనేకులు = యోధులు + అనేకులు = ఉత్వసంధి.
పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.

5
ಫಝಷ ಟೀಪು ಸುಲ್ತಾನರ ಆಶ್ರಯದಲ್ಲಿ ಕಪ್ಪು ಬಣ್ಣದ ಬಟ್ಟೆ ಹಾಕಿಕೊಂಡು ತನ್ನ ಮೇಲೆ ಒಂದು ಪುಟ್ಟ ಹುಡುಗಿ ಎಂದು ಹೇಳಿ ಕೇಳಿ ನನಗೆ ಆ ದಿನ
Similar questions
Math,
8 months ago
Science,
8 months ago
Math,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Math,
1 year ago
Social Sciences,
1 year ago