కింది సంధి పదాలను విడదీసి ద్రుత ప్రకృతిక సంధి లక్షణాలను పరిశీలించండి. అ) గురువులఁగాంచి ఆ) ఎక్కువగఁజొప్పడ ఇ) తలఁదాల్చి ఈ) చెవికింగుండలంబు
Answers
Answered by
5
1.గురువుల గాంచి = గురువులన్ + కాంచి -------- గురువులగాంచి,గురువులుంగాంచి, గురువులన్గాంచి .
2.ఎక్కువగ జొప్పడ = ఎక్కువగాన్ + చొప్పడ --------- ఎక్కువగం జొప్పడ.
౩.తల దాల్చి = తలన్+ తాల్చి -----------------తలదాల్చి.
4.చేవికింగుండలంబు = చేవికిన్ + కుండలమ్ము ----------- చేవికింగుండలమ్ము.
ద్రుత ప్రక్రుతికాలకు పరుషాలు పరమైతే ఆ పరుషాలు సరళాలుగా మారుతాయి.
పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.

2
ಠಂಫನ ಪದದ ಬಳಕೆ ಪದದ ಅರ್ಥವನ್ನು ಸರಿಯಾಗಿ ಗ್ರಹಿಸಿ ಅದರ ಬದಲು ಅದೇ ಹಣವನ್ನು ಚಲಾವಣೆಗೆ ತರುವ ಉದ್ದೇಶದಿಂದ ಪ್ರಾರಂಭವಾದ ಕನ್ನಡ ಅಧ್ಯಯನ ವಿಭಾಗ ಮುಖ್ಯಸ್ಥರ ಮಾತು
Similar questions
Computer Science,
7 months ago
English,
7 months ago
Science,
7 months ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Social Sciences,
1 year ago