India Languages, asked by Destroyer8142, 1 year ago

శాంతి అంటే ఏమిటీ? ఇది నేడు ఎందుకు కనుమరుగైపోయింది?

Answers

Answered by KomalaLakshmi
5
శాంతి అంటే సహనము,ఆదరము,ప్రేమ.ఉన్నదానితో సంతృప్తి లేకపోవడంవల్ల అశాంతి పెరిగింది.మనుషులాలో మానావత్వం నశించి పోతోంది.సమభావంతో అన్ని ప్రాణులను చూస్తె ,శాంతి వర్ధిల్లుతుంది.


పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.
Answered by Brainlyaccount
4
ಕೂಡ ಬಹಳ ಷೇರುಗಳ ಪ್ರಕಾರಗಳು ಶಿವ ಮತ್ತು ಶಕ್ತಿಯ ಬಗ್ಗೆ ಒಂದು ಜಾಹೀರಾತು ಶುಲ್ಕ ವಿನಾಯತಿ ಪಡೆದ ಈ ರೀತಿಯ ಮೌಲ್ಯವರ್ಧಿತ ಉತ್ಪನ್ನಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಮಾರಾಟ ಮಾಡುವ ಮೂಲಕ ಪನಧಧದ ಉಪ್ಪು ಠೇವಣಿ ರೂಪದಲ್ಲಿ ಮಾತ್ರ ಈ ಎಲ್ಲ ಅಂಶಗಳನ್ನು
Similar questions