India Languages, asked by shokeenmd1223, 11 months ago

అర్ధాలు రాస్తూ సొంతవాక్యాలు రాయండి. అ) నిక్కం ఆ) ఒజ్జ ఇ) తృష్ణ ఈ) విభూషణం

Answers

Answered by KomalaLakshmi
13
1. నిక్కము =    నిజము. ( సదా నిక్కమునే పలక వలెను.)

2.ఒజ్జ =    గురువు. ( పిల్లలకు ఒజ్జ ఆజ్ఞలు సోరోదార్యములు.)


౩.తృష్ణ =   దప్పి, పేరాస ( ధన తృష్ణ కష్టాలకు మూలము.)


4.విభూషణము =   ఆభరణము. ( వినయమే ఆభూశనము.)


పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.
Answered by Brainlyaccount
2
ಠಞಬನ ಪದ ಪ್ರಯೋಗ ಮಾಡಿ ಆ ದಿನ ಸಂಜೆ ಹೊತ್ತು ಆ ಮೂಲಕ ಒಂದು ದಿನ ಋಣ ತೀರಿಸಲು ಅಸಮರ್ಥ ಅರಸರು ತಮ್ಮ ತಮ್ಮ ಮನೆಗಳಿಗೆ ಭೇಟಿ ಮಾಡಲು ಹೋಗಿ ಅಲ್ಲಿ ಫಲವಿಲ್ಲ ಃಟನಝ
Similar questions