కింది వాటికి వాక్యాల్లో జవాబులు రాయండి. అ) ధనతృష్ణ ఎప్పుడు నశిస్తుందో వివరించండి. ఆ) మనిషికి నిజమైన అందాన్ని ఏమేమిస్తాయి? ఇ) ఆపదలు రాకుండా ఉండాలంటే ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలి? ఈ) "ధనవంతునికంటే కూడా పేదవాడు గొప్పవాడు." దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.
Answers
Answered by
58
అ)సత్పురుష సహవాసం చేతనే ధన తృష్ణ నశిస్తుంది.శంకరాచార్యులవారు భజగోవింద శ్లోకాలలో,సత్సన్గత్వము వల్ల నిస్సంగత్వము ,దానివల్ల నిర్మోహత్వము ఏర్పడతాయని చెప్పారుకదా.ధనము పై దురాశఅంత తేలికగా నసించదు.మంచిమాటలతో,మంచివారి సాన్గత్యముతో,క్రమంగా దురాస పోతుంది.మరణం సంభవించినపుడు దానం మన వెంట రాదనీ మన పాప ,పున్యాలే మనవెంట వస్తాయని,తెలుసుకోవాలి.పన్య,పాప,కర్మల ఫలమే ముఖ్యమని తెలుసుకోవాలి.
ఆ) మనిషికి నిజమైన అందాన్ని కుండలాలు , మరే ఇతర ఆభరణములు ఇవ్వవు.చెవులకు శాస్త్ర పాన్దిత్యాల వినడమే,నిజమైన అందం.చేతులకు కంకణాలు కాక దాన ,ధర్మాలే అందాన్ని ఇస్తాయి.పరోపాకర గుణమే మనిషి కి నిజమైన అందం.
ఇ)ఆపదలు రాకుండా ఉండాలంటే మనం జాగరూకతతో వుండాలి.
1.కోడలిని కూతురిలా చూడాలి. 2.అన్య మతస్తులను తన వారి వలెనె ప్రేమించాలి.
౩.అన్ని జీవులను ప్రేమతో ఆదరించాలి.
ఈ)దనవంతునిలో దనము,ధనాభిమానము,ధన తృష్ణ అనే మూడు దోషాలు వుంటాయి.ధనతృష్ణ అనే దోషం పేదవాడికి సజ్జన సాంగత్యము వల్ల పోతుంది.అందువల్ల పై దోశాలేవి పేదవాడికి వుండవు.
ధనం సంపాదించాలనే దురాస పెరుగుతూనే వుంటుంది కాని తగ్గదు.సంపాదించిన ధనాన్ని ఎలా కాపాడాలా అనే ఆలోచనే నిరంతరం ధనవంతునికి వుంటుంది.కాబట్టి దానితో ఏ సుఖము అనుభవించలేడు.పేదవాడికి ఈ బాధలేవి వుండవు.ఏ చింతా లేకుండా చేట్టుకిందనైన హాయిగా ఉంటాడు.అందుకే కవి దృష్టిలో ధనికుని కంటే పేదవాడు గొప్పవాడు.

6
ಂಡಠಪಪ ಷಾ ಒಪ್ಪಂದ ಮಾಡಿಕೊಂಡು ಆ ಮಹಾನ್ ವ್ಯಕ್ತಿಗಳ ಬಗೆಗೆ ಹೆಚ್ಚಿನ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಸಾವಯವ ಪದಾರ್ಥಗಳನ್ನು ಮಣ್ಣಿಗೆ ಪೂರೈಸಿದ ನೀರಿನ ಮೇಲೆ ತೇಲುತ್ತಿರುವ ಧೂಳು ತುಂಬಿದ ಮೇಲೆ ಹೇಳಿದ ಮಾತು ಸೋತ ಭಾರತ ಮತ್ತು ಇತರ ಕೆಲವು ಪ್ರಮುಖ ಶಾಸನಗಳು ದೊರೆತಿದ್ದು ಅದನ್ನು
Similar questions
Math,
8 months ago
Science,
8 months ago
Psychology,
8 months ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Social Sciences,
1 year ago
Science,
1 year ago