India Languages, asked by anchitha1491, 11 months ago

ఒకరి వస్తువులు ఒకరు వాడుకోవడం సరైనదా? ఒక వేళ ఎవరైనా అట్లా వాడుకుంటే కీడు తలపెట్టడం సరైనదేనా? చర్చించండి.

Answers

Answered by KomalaLakshmi
0
అన్ని వస్తువులు ఒకరికొకరు వాడుకోవడం సరైన పద్దతికాదు.ఒకవేళ పొరపాటున ఎవరినా అలా వాడుకుంటే వారికి కీడు తలపెట్టడం,వారితో వాదులాడడం సరైన పద్దతి  కాదు.


సామాన్యంగా హాస్టళ్ళలో ఈ విధంగా జరుగుతూ వుంటుంది.ఇళ్ళలో కూడా అన్నదమ్ములు,అక్కచేల్లెల్లు ,ఒకరి వస్తువులను ఒకరు వాడుతుంటారు.


కొందరు ప్రక్కవారి వస్తువులు చెప్పిగాని ,చెప్పకుండా  గాని వాడుతుంటారు.పక్కవారు మన వస్తువులను తీసారనే కోపంతో ,వారికి కీడు తలపెట్టడం సరైనది కాదు.


పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.
Answered by Brainlyaccount
0



please write your question in hindi
Similar questions