India Languages, asked by dipeshchadgal1168, 1 year ago

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి. అ) స్నేహితుల మధ్య వివాదాలు ఎందుకువస్తాయో వివరించండి? ఆ) తెలియకుండా జరిగిన పొరపాటుకు శర్మష్ఠ దేవయానిని తిట్టి, బావిలో త్రోసింది కదా! శర్మిష్ఠ స్థానంలో మీరుంటే ఏం చేస్తారో రాయండి. ఇ) "కుల, మత, వర్గ, పేద, ధనిక తేడా లేనిది స్నేహం ఒక్కటే" దీనిని సమర్థిస్తూ రాయండి. ఈ) అచ్చతెలుగు భాషలో రాయబడిన ఈ పాఠం చదివారు కదా! మీకు కలిగిన అనుభూతిని రాయండి.

Answers

Answered by KomalaLakshmi
39
స్నేహితులలో ఒకరికి బహుమతులిచ్చి,ఇంకొకరికి ఇవ్వనపుడు కూడా తగాదాలోస్తాయి.

అ) శర్మిష్ఠ,దేవయానిలు ప్రాణ స్నేహితులు, వారి అకస్మాత్తుగా వచ్చిన సుడిగాలికి చెల్లా చెదురైన బట్టలను ఒకరివి ,ఒకరు కట్టుకుంటారు.ఇందులో ఎవరి తప్పు లేదు,కేవలం పోరాబాటు వల్లనే అలా జరిగింది.

కాని శర్మిష్ఠ తను మహారాజు కూతురుననే గర్వంతో దేవయాని ఎంత సర్ది చెప్పినా వినకుండా ఆమెను నూతిలోకి తోసేసింది.కాని నేను అలా చేయను.జరిగిన పొరబాటును గ్రహిస్తాను.విలైతెదానిని సరిచేసుకున్తానికి ప్రయత్నిస్తాను.

ఇ) ప్రపంచంలో ఒక్క స్నేహానికే కుల,మత ,వర్గ,పేద,ధనిక భేదాలు ఉండవు.ఎక్కడెక్కడి నుండో ఎందరెందరో చాడువుకోసాం స్కూళ్ళకు వస్తారు.స్నేహానికిపైవాటన్నిటితోసంబంధంలేదు.వారికిమనసులు,అభిప్రాయాలు కలవడమే ముఖ్యం.అన్య మతస్తులతో స్నేహం చేసే వారు ఎందఱో వుంటారు. స్నేహం కోసం తామ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరజీవులున్నారు. పడవలు నడిపే గుహుడు ,మహారాజైన రాముడి స్నేహితుడు కాలేదా ?  మహారాజైన రాముడు సీతాన్వేషణ లో వానర రాజు సుగ్రీవునితో మైత్రి చేయలేదా !దీనిని బట్టి స్నేహానికి కుల,మత.వర్గ జాతి భేదాలు లేవని గ్రహించాలి.

ఈ)నేను ఈ పాఠం లో 12 అచ్చ తెలుగు పద్యాలను చదువుకున్నాను,ఇవి ఏంతో  విన సొంపుగా వున్నాయి.సంస్కృత పద్యాలు గంభీరంగా వుంటాయి.కాని తెలుగు పద్యాలు అర్ధమయ్యే సరళ  భాషలో తెలుగులో వున్నాయి.
Answered by marster
13

Answer:

Explanation:

Similar questions