మంచివక్త కావడానికి ఏం చేయాలి?
Answers
Answered by
3
it is south indian language tamil
Answered by
5
1.నిరంతర సాధనతో దీనిని సాధించవచ్చు.
2.ముందుగా చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక కాగితం పై రాసుకొని ఒక క్రమ పద్దతిలో చెప్ప్పలనుకున్న విషయాలను చెప్పాలి.
౩.ఒంటరిగా నిలబడి,అద్దంలో తన హావభావాలను గమనిస్తూ మాట్లాడితే సభాభయం పోతుంది.
4.సందర్భానుసారంగా ,శ్రోతలను ఉద్దేశించి చేసే తమ ప్రసంగంలో కంఠ ధ్వనిని పెంచుతూ,తగ్గిస్తూ వుండాలి.
5.భావనుగుణమైన ధ్వని ప్రసారం వల్ల లాభం వుంటుంది.
6.సరళ భాషలో ప్రసంగం వుండాలి.
7.సమయోచితంగా అవసరమైన చోట పిట్టకధలను,సామెతలను,సరదా సమకాలిన విషయాలను చొప్పించాలి.
8.వాక్యాలను మరి చిన్నవిగాకాక,మరి పెద్దవి కాకుండా చూసుకోవాలి.
పై ప్రశ్న డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్ జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions