ఉఫన్యాసానికి ముందు ప్రణాళిక అవసరం. ఎందుకు?
Answers
Answered by
0
ప్రతి పని ప్రానాళ క ప్రకారం జరగాలి.అలంతప్పుడుపదిమంది ముందు మాట్లాడే పని ఇంకా నిబద్దతతో వుండాలి.వక్తలు ఒకోసారి ఉన్న విషయాలను వదలి ఇతర విషయాల గూర్చి మాట్లాడతారు. వక్త యొక్క వాక్దార ఎటైన వెళ్ళవచ్చు,మద్యలో ఆగనూవచ్చు.అందువల్ల ప్రసంగించడానికి ముందు ప్రానాలిక అవసరం చ్చల ముఖ్యం.
పై ప్రశ్న డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్ జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఈయనకు తెలుగు,హిందీ,ఆంగ్లము,మరియు ఉర్దూ భాషల్లో ప్రావిణ్యం వుంది.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యునిగా పనిచేసారు.ఈ పాఠం వ్యాసము అనే ప్రక్రియకు చెందింది.ఈవ్యాసo డా;ఇరివింటి కృష్ణమూర్తి గారు రాసిన “ వాక్భూషణం “అనే పుస్తకం లోనిది.
ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions