విద్వత్తు లేని వక్తృత్వం రాణించదు - ఎందుకు?
Answers
Answered by
1
విద్వత్తు లేని వక్తృత్వం అంతటా రాణించదు. ఇది నిజమే.ఎందుకంటే విషయ పరిజ్ఞానం లేకపోతె ఆ ఉపన్యాసమ్ ఉన్నత ప్రామాణాలను అందుకోలేదు.చదువు లేని వక్త తన ఆలోచనలను,తర్కబద్దంగా ప్రకటించలేదు.సమకాలిన సమస్యలను,అంతర్జాతీయ పరిణామాలను చదువు లేనిదే వక్త తెలిసికోనలేడు.అదే చదువుకుంటే అతని మాటల్లోకి గామ్భిర్యo,సంస్కారం,వినయ-విధేయతలు ఉంటాయి.వక్తలకు కళలు,సాహిత్యం రాజకియాది శాస్త్రాలతో పరిచయం,వాటిపైన పట్టు వుంటే అతని యొక్క ఉపన్యాసం సజీవంగా,సూటిగా,ప్రభావవంతంగా వుంటుంది.
పై ప్రశ్న డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్ జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఈయనకు తెలుగు,హిందీ,ఆంగ్లము,మరియు ఉర్దూ భాషల్లో ప్రావిణ్యం వుంది.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యునిగా పనిచేసారు.ఈ పాఠం వ్యాసము అనే ప్రక్రియకు చెందింది.ఈవ్యాసo డా;ఇరివింటి కృష్ణమూర్తి గారు రాసిన “ వాక్భూషణం “అనే పుస్తకం లోనిది.

Similar questions
English,
8 months ago
English,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Science,
1 year ago