India Languages, asked by Rishijain5239, 1 year ago

బాగా ఆలోచించేవాడు తక్కువ మాట్లాడుతాడు దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.

Answers

Answered by KomalaLakshmi
0
తక్కువ మాట్లాడేవాడు ఎక్కువ గా ఇతరులు చెప్పేది వింటాడు.బాగా ఆలోచించి ఆచి,తూచి మాట్లాడతాడు.ఏ మాటలు మాట్లాడితే బాగుంటుందో ముందే ఆలోచించుకుని,అవసరమైన మాటలే మాట్లాడతాడు.అనవసరమైన మాటలు మాట్లాడడు.’పెదవి దాటితే పృథ్వి దాటుతుందనే ‘నానుడి ఉందనే ఉందికదా !


పై ప్రశ్న  డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్  జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions