India Languages, asked by noushadp9964, 1 year ago

వక్తకు ఎక్కువ పదజాల పరిచయం అవసరం. ఎందుకో కారణాలు చెప్పండి.

Answers

Answered by KomalaLakshmi
0
వక్తకు భాష పరిజ్ఞానం చాల ముఖ్యం.అతనికి భాషమిడ ,ఛందస్సు మిద మంచిపట్టువుండాలి.అప్పుడేపదాలఅమరిక సహజంగా,సరళంగా,వినసొంపుగా వుంటుంది.పట్టు వున్నా వక్త యధోచితంగా పదాలను ప్రయోగించాగలడు.విజ్ఞుల సభలో పదప్రయోగం ఒకలాగా వుండాలి.అదే చిన్న పిల్లల సభలో ఐతే పదప్రయోగం ఒకలా వుండాలి.కాబట్టి వక్తకు పదజాల పరిచయం ఏంటో అవసరం.




పై ప్రశ్న  డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్  జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions