India Languages, asked by Badsha2477, 1 year ago

ప్రవాహం - నిశ్చలత'కు తేడాను మీరెట్లా అర్థం చేసుకుంటారు?

Answers

Answered by KomalaLakshmi
5
నిరుప్రవాహరూపంలోఒకచోటినుండిఇంకొకచోటికిప్రయాణంచేస్తుంది.ప్రవాహం' అంటే చైతన్యం.నిరు పల్లానికి పోతువుంటే కొత్తనీరు పైకి వచ్చి చేరుతూవుంటుంది.అంటే పాతది పోయి కొత్తది వచ్చి చేరుతూ వుంటుంది.ప్రావహంలో నిశాతలత,స్థబ్టత వుండవు.ఇలాంటి కదలిక,చైతన్యము అనే లక్షణాలే మనకు సమాజం లో కూడా కనబడతాయి.


నిశ్చలత అంటే కదలకుండా ఉన్న స్థితిలోనే వుండటం.సమాజంలో వస్తున్నా మార్పులను స్వాగతిన్చకుండా చాందస మనస్త్వత్వాన్ని కలిగివుండడాన్నె  నిశ్చలత అని అంటారు.




  పై ప్రశ్న సలంద్ర లక్ష్మి నారాయణ రాసిన ‘కోరస్'అనే వచన కవితకు చెందిన పాఠం యొక్క ముందు కవిత.దీనిని కాలోజిగారు రాసారు.కాని ఈ పాఠం వచన ప్రక్రియకు చెందింది.ఛందస్సుఅవసరంలేనిస్వేచ్చాకవిత్వాన్ని ‘వచన కవిత ‘అంటారు.సలంద్ర లక్ష్మినారాయణ గారు చావుగితం అనే కవితా సంచలంనుండిప్రస్తుతపాఠంగ్రహించబడింది.ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించారు.ఈయన రచించిన ‘దళిత మానిఫెస్టో' అనే కవిత ,దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్తారు
Similar questions