India Languages, asked by ashwink7157, 1 year ago

భయాన్ని, అనుమానాన్ని వదులుకున్నవాడు వక్తకాగలడు' - దీని పై మీ అభిప్రాయం చెప్పండి.

Answers

Answered by KomalaLakshmi
0
భయమే అన్ని అపజయాలకు మూలం,అదే మనిషి మొదటి శత్రువు.భయం లేకపోతె భావ వ్యక్తీకరణ లో స్పష్టత వస్తుంది.సభలో నిలబడి తన మనసులోని భావాలను సూటిగా,సిగ్గు బిడియం లేకుండా ,భయపడకుండా ఒక జాలపాట ధారా లాగ చెప్పాలి.


పై ప్రశ్న  డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్  జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఈయనకు తెలుగు,హిందీ,ఆంగ్లము,మరియు ఉర్దూ భాషల్లో ప్రావిణ్యం వుంది.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యునిగా పనిచేసారు.ఈ పాఠం వ్యాసము అనే ప్రక్రియకు చెందింది.ఈవ్యాసo డా;ఇరివింటి కృష్ణమూర్తి గారు రాసిన “ వాక్భూషణం “అనే పుస్తకం లోనిది.

ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions