India Languages, asked by mohitcsmohit9775, 11 months ago

అన్నపురాసులు ఒకచోట - ఆకలి మంటలు ఒకచోట' అంటే మీకేం అర్థమైంది?

Answers

Answered by KomalaLakshmi
1
ఉన్నవాడికి తిన్నదరగదు ----  లేనివాడికి తిండే దొరకదని ఒక సినిమా కవి ఏనాడో చెప్పాడు.  అసలు ఆకలంటే తెలియనువాడికి,తింటే సరిపడనీ అనారోగ్యం ఉన్నవాడి దగ్గర తరగని ధనము,ఆహార పదార్ధాలు ఉంటాయి.ఇంకోవైపు ఆకలి వేస్తున్న వాడికి అన్నమొ రామచంద్ర అనే కటిక దరిద్రులకి తిండే కరువు.ఈ విధంగా సంఘంలో పరస్పరవైరుద్యాలున్నాయని నాకు అర్ధమయ్యింది.


  పై ప్రశ్న సలంద్ర లక్ష్మి నారాయణ రాసిన ‘కోరస్'అనే వచన కవితకు చెందిన పాఠం యొక్క ముందు కవిత.దీనిని కాలోజిగారు రాసారు.కాని ఈ పాఠం వచన ప్రక్రియకు చెందింది.ఛందస్సుఅవసరంలేనిస్వేచ్చాకవిత్వాన్ని ‘వచన కవిత ‘అంటారు.సలంద్ర లక్ష్మినారాయణ గారు చావుగితం అనే కవితా సంచలంనుండిప్రస్తుతపాఠంగ్రహించబడింది.ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించారు.ఈయన రచించిన ‘దళిత మానిఫెస్టో' అనే కవిత ,దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్తారు.


Similar questions
Math, 6 months ago