India Languages, asked by bhadsonsaini1043, 1 year ago

వక్తకు జ్ఞాపకశక్తి ఎట్లా ఉపయోగపడుతుంది?

Answers

Answered by KomalaLakshmi
0
ఉపన్యాసానికి ముందే ప్రానాలిక ప్రకారం అంటా సిద్దం చేసుకున్న, వక్తకు జ్ఞాపక శక్తి లేకపోతె పదే ,పదే సిద్దం చేసుకున్న పత్రం మిద ఆధార  పడి మాట్లాడ వలసివుంటుంది.తడబాటుతో పేపర్ చూసి వార్తలు చదివినట్లు వుంటుందే తప్ప.సహజ సంభాషణ లాగ వుండదు. ఒకటికి రెండు సార్లు సిద్దం చేసుకున్నా ఉపన్యాస  విషయాలను అద్దం ముందు నిలబడి ప్రాక్టిస్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది.మరియు మన హావ భావాలలో కూడా చాల మార్పు వస్తుంది.వక్తకు మంచి జ్ఞాపక శక్తి వుంటే విషయాన్ని ధారా ప్రవాహం లాగ సొగసుగా,వినేవారికి ఇబ్బంది కలగకుండా మాట్లాడ కలుగుతారు.
Similar questions