గొంత నొక్కేయడం' అనే పదంలో విశేషార్థం పై మాట్లాడండి.
Answers
Answered by
3
మామూలు వాడుక భాషలో ఐతే గొంతు నోక్కేయడం అంటే పీక నొక్కడం అనే అర్ధం వస్తుంది.కాని ఇది ఒక పద బంధము.ఏమాటకు ఆ మాట అర్ధం వేరుగా తీసుకోరాదు.దీనికి ఓక్ విశేష అర్థం వున్నది.”గొంతు నొక్కేయడం”అనే పద బంధానికి ఆవ్యక్తి మనస్సులోని విషయం, పైకి రాకుండా తోక్కిపెట్టడం అనే విశేష అర్ధం వస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తీ చెప్పదలచుకున్న విషయాన్ని బలవంతంగానో,బెదిరించో దాన్ని పైకి హేపప్కుండా ఆపేయడాన్ని ‘"గొంతునోక్కేయడం “అని అంటారు.
పై ప్రశ్న సలంద్ర లక్ష్మి నారాయణ రాసిన ‘కోరస్'అనే వచన కవితకు చెందిన పాఠం యొక్క ముందు కవిత.దీనిని కాలోజిగారు రాసారు.కాని ఈ పాఠం వచన ప్రక్రియకు చెందింది.ఛందస్సుఅవసరంలేనిస్వేచ్చాకవిత్వాన్ని ‘వచన కవిత ‘అంటారు.సలంద్ర లక్ష్మినారాయణ గారు చావుగితం అనే కవితా సంచలంనుండిప్రస్తుతపాఠంగ్రహించబడింది.ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించారు.ఈయన రచించిన ‘దళిత మానిఫెస్టో' అనే కవిత ,దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్తారు

Similar questions
Math,
8 months ago
Math,
8 months ago
Computer Science,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Geography,
1 year ago
Science,
1 year ago