India Languages, asked by AbhiramiGNath5817, 1 year ago

విశ్వమత మహాసభలో వివేకానంద స్వామి చేసిన ఉపన్యాసం ఒక ఇతిహాసఘట్టం దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.

Answers

Answered by KomalaLakshmi
1
నిజమే.ఆనాడు స్వామీ వివేకానంద ఆ మహా సభలో “భారతీయ ధర్మం ,దాని గొప్పదనం,అది అన్ని ధర్మాలను ,అన్ని మతాలను,సమభావం తో అంగికరించి ,గౌరవిస్తుందని,చెప్పారు.భగవంతుణ్ణి చేరుకోవడానికి అన్ని మతాలూ వివిధ మార్గాలని చెప్పారు.తమ మతం తోనే అది సాధ్య మవుతుందని అనుకొనేవారు బావిలో కప్పల వంటి వారనే సత్యాన్ని ఆ వీడిక సాఖిగా ప్రపంచానికి ఆయన చాటి చెప్పారు.


అందువల్ల ఆ ఉపన్యాసం నిజంగానే ఒక ఐతిహాసిక ఘట్టం.
Similar questions