మాట్లాడటం సాహసమే' అని రచయిత ఎందుకు అన్నాడు?
Answers
Answered by
3
ఆయుధాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలో మాటను కూడా అంటే జాగ్రత్త తో ఉపయోగించాలి.ఉపన్యాసానికి బాగా సన్నద్దత అవసరం.శ్రోతల ఎదుట మాట్లాడడం అంటే అంత తేలిక విషయం కాదు.ఒక్కొక్కపుడు సభలో వక్త కంటే బాగా చదువుకున్న వారు శ్రోతలుగా ఉంటుంటారు.అప్పుడు మాట్లాడడానికి భయం కలుగుతుంది.మనం పెద్దగా చదువు కోలేదనే భావన గుంతులోకి మాట పెగల నీయదు.ఆత్మా విశ్వాసం తగ్గిపోవడం వలన మైకు ముందర నిలబడి సభలో జనాన్ని చూసేసరికి అంతా మర్చిపోయినట్టు వుంటుంది.అందువల్లే రచయత మాట్లాడడం సాహసమే అని అన్నారు.
పై ప్రశ్న డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్ జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఈయనకు తెలుగు,హిందీ,ఆంగ్లము,మరియు ఉర్దూ భాషల్లో ప్రావిణ్యం వుంది.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యునిగా పనిచేసారు.ఈ పాఠం వ్యాసము అనే ప్రక్రియకు చెందింది.ఈవ్యాసo డా;ఇరివింటి కృష్ణమూర్తి గారు రాసిన “ వాక్భూషణం “అనే పుస్తకం లోనిది.

Similar questions