India Languages, asked by sahiluday8984, 1 year ago

కమ్మని చకిలాలొకచోట - గట్టి దౌడలింకొక చోట' అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?

Answers

Answered by KomalaLakshmi
0
చక్కిలాలు అంటే జంతికలు.వీటిని సనగాపిండితో తయారుచేస్తారు.పిల్లలు ఇష్టంగా  తింటుంటారు.అవి కొరికి నమిలి తినే పిండివంట.ఒకని దగ్గర అలాంటి పిండివంటలు వండుకుతినే ఆర్ధిక స్థోమత వుంది.కాని అవి కొరికి తినేందుకు వాడుకి గట్టి దవడలు,పళ్ళు లేవు.కనుక వాటి రుచిని అతను పొందలేడు.అలాగే మరొక బీదవాడికి గట్టి దవడలు ఉన్న ,వాడికి వండుకుతినే ఆర్ధిక పరిస్తితిలేదు.వాడికి రూజు గంజినిల్లు కూడా దొరకని పరిస్థితి.వాడికి తినే శక్తివున్న జంతికలు తినే అదృష్టం లేదు.ఈవిదంగా ప్రయోజనం,ఉపయోగం లేనిచోట దానం మూలుగుతోంది.అని కవి ఉద్దేశ్యం.


  పై ప్రశ్న సలంద్ర లక్ష్మి నారాయణ రాసిన ‘కోరస్'అనే వచన కవితకు చెందిన పాఠం యొక్క ముందు కవిత.దీనిని కాలోజిగారు రాసారు.కాని ఈ పాఠం వచన ప్రక్రియకు చెందింది.ఛందస్సుఅవసరంలేనిస్వేచ్చాకవిత్వాన్ని ‘వచన కవిత ‘అంటారు.సలంద్ర లక్ష్మినారాయణ గారు చావుగితం అనే కవితా సంచలంనుండిప్రస్తుతపాఠంగ్రహించబడింది.ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించారు.ఈయన రచించిన ‘దళిత మానిఫెస్టో' అనే కవిత ,దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్తారు.

Similar questions