అలసిన దేహాలకు ఏం కావాలి?
Answers
Answered by
0
అలసిన దేహాలకు ముందు విశ్రాంతి కావాలి.కాసింత ఓదార్పు,కడుపుకు కొంచెం అన్నం కావాలి.తన శ్రమకు తగిన గుర్తింపు వుండాలి.సంఘంలో తనకూ గుర్తింపు వుండాలి.
పై ప్రశ్న సలంద్ర లక్ష్మి నారాయణ రాసిన ‘కోరస్'అనే వచన కవితకు చెందిన పాఠం యొక్క ముందు కవిత.దీనిని కాలోజిగారు రాసారు.కాని ఈ పాఠం వచన ప్రక్రియకు చెందింది.ఛందస్సుఅవసరంలేనిస్వేచ్చాకవిత్వాన్ని ‘వచన కవిత ‘అంటారు.సలంద్ర లక్ష్మినారాయణ గారు చావుగితం అనే కవితా సంచలంనుండిప్రస్తుతపాఠంగ్రహించబడింది.ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించారు.ఈయన రచించిన ‘దళిత మానిఫెస్టో' అనే కవిత ,దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్తారు.

Similar questions