ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి. అ)స్వాతంత్ర్య సమరయోధులు కన్నకలలు నిజం కావాలంటే మనకు లభించిన స్వాతంత్ర్యన్ని ఎట్లా సద్వినియోగించుకోవాలో విశ్లేషిస్తూ రాయండి.
Answers
Answered by
18
భారత దేశ ప్రజలు తమ హక్కులతో పాటు తమ బాధ్యతలను కూడా గుర్తించి వాటిని నిర్దిష్టంగా అమలుచేయాలి.
ప్రజలలో ,ముఖ్యంగా యువతలో నిర్లిప్తత పోవాలి.సమాజంలో జరిగ పరిణామాల పట్ల అవగాహనతో కూడిన స్పందన పెరగాలి.
ప్రతిపౌరుడు తమతమ ఓటుహక్కును వినియోగించుకోవాలి.తద్వారా మంచి ప్రతినిదిలను ఉభయ సభలకు పంపాలి.
అవినీతిపరులను,లంచగొండులను సమాజం నుండి తరిమి కొట్టాలి.
శ్రమించి పని చేసి సహజవనరుల ఘని ఐన మన భారత దేశాన్ని అభివృద్ధి పధం లోకి నడిపించాలి.
యువత పెడదారి పట్ట కుండా తమ బాధ్యత నెరిగి ప్రవర్తించాలి.దేశభక్తి కలిగి వుండాలి.
ఫారిన్ మోజులో పడి తమ దేశాన్ని వదిలి ఇతర దేశాలకు వలస వెళ్ళకూడదు.
ప్రతి భారతీయుడు బాధ్యతతో,పూర్తీ నిబద్దతతో తమ కర్తవ్యాలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి.అప్పుడే బాపూజీ కన్న కలలు ఫలిస్తాయి.

0
this answer will helps you
thank u
Attachments:

Similar questions
English,
9 months ago
Social Sciences,
9 months ago
Biology,
9 months ago
History,
1 year ago
Science,
1 year ago