India Languages, asked by Mahibullah8077, 1 year ago

అన్నపు రాసులు ఒకచోట ఈ కవితాపంక్తులు ఏ విషయం గురించి చెప్తున్నాయి?

Answers

Answered by KomalaLakshmi
1
పై కవితా పంక్తులు సంఘంలో వుండే పరస్పర విరుద్ద పరిస్థితులను వెల్లడిస్తున్నాయి.ఆకలి వేసేవాడి దగ్గర అన్నం లేదు. కాని అవసరం లేని వాడి దగ్గర అది ఎక్కువగావుంది.అని కవి భావం.


  పై ప్రశ్న సలంద్ర లక్ష్మి నారాయణ రాసిన ‘కోరస్'అనే వచన కవితకు చెందిన పాఠం యొక్క ముందు కవిత.దీనిని కాలోజిగారు రాసారు.కాని ఈ పాఠం వచన ప్రక్రియకు చెందింది.ఛందస్సుఅవసరంలేనిస్వేచ్చాకవిత్వాన్ని ‘వచన కవిత ‘అంటారు.సలంద్ర లక్ష్మినారాయణ గారు చావుగితం అనే కవితా సంచలంనుండిప్రస్తుతపాఠంగ్రహించబడింది.ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించారు.ఈయన రచించిన ‘దళిత మానిఫెస్టో' అనే కవిత ,దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్తారు.
Answered by AluriWilson
0

తెలుగులో ఆధునిక యుగపు తొలితరం ప్రయోగవాద కవిత్వ గుర్తింపు పొందిన కవి ఎవరు ? *

5 points

Similar questions