India Languages, asked by jazzjoy8459, 1 year ago

పాఠం చదివి కింది పేరాలకు శీర్షక పెట్టండి. ఆ పేరాలోని కీలక పదాలు రాయండి.


swethapavs: ur question is incomplete

Answers

Answered by KomalaLakshmi
6
శిర్షిక పేరు ;                                   
1.సాంఘిక నిర్లిప్తత ; 
  

 2. విదేశి వస్త్ర బహిష్కరణ;



 ౩,వ్యాధి గ్రస్త శమాజం; 
  


ముక్యమైన పదాలు ; 
  
1,నిర్లిప్తత,ఎప్పుడూ చచ్చేవాడికి ఏడ్చేదెవడు,



2.సత్యాగ్రహులు,విదేశి వస్తు బహిష్కరణ.అండదండలు.


౩.దేశం అధోగతి.సమాజం వాదిగ్రస్తమవడం.


  పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మ కధ నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.
Similar questions