India Languages, asked by nageswararao469, 1 year ago

భూమికి - ఆకాశానికి వున్న సంబంధం చెప్తే కొందరు నవ్వుతారు - అని కవి అనడానికి కారణం ఏమిటి?

Answers

Answered by KomalaLakshmi
6
ఈమాట కోరస్ అనే కవితలో దళితవాద కవి ఐనటువంటి సలంద్ర లక్ష్మి నారాయణ గారు అన్నారు.భూమికి ఆకాశానికి మధ్య ఉన్న సంబందాన్ని తానూ చెప్తే అందరూ నవ్వుతారని అన్నారు.భూమి ఆకాశం రెండూ పంచభూతాలలోనివే.హిందువుల నమ్మకం ప్రాకారం  సృష్టికి ఈ పంచభూతాలే కారణం.అల్లాగే ఉన్నత కులాల వారు తమను ఆకాశంతో పోల్చుకుని,దళితులను అంటే నిమ్నాకులాలవారిని,భూమిల తమ కాలికింద పదివుందాలని అంటారు.నిజానికి భూమి ,ఆకాశం రెండూ శ్రిష్టికి సమాన కారణాలే ఐనట్లు,సమాజనిర్మానానికి అగ్ర,మరుయు నిమ్న కులాల వారoదరుసమానమే.



భూమికి ,ఆకాశానికి ఉనా సహజ సంబంధాన్ని మనం గుర్తించాలని కవి ఉద్దేశ్యం.ఈ మాట వింటే అగ్రవర్ణాలవారు నవ్వుతారని కవి అభిప్రాయం.
Similar questions