India Languages, asked by paintsmedia1561, 1 year ago

మాసుమాబేగం గురించిన కింది పేరా చదవండి. సందర్భాన్నిబట్టి, ఖాళీలను సరైన పదాలతో పూరించండి. మాసుమాబేగం హైదరాబాదులో ----------1 -------. ఆమె ప్రముఖ సంఘ ----2 ------- నైజాం రాజ్యంలో గ్రాడ్యుయేట్ అయిన మొదటి ముస్లిం మహిళ. అంజుమన్- ఎ-ఖవాతీన్ ను స్థాపించి బీద పిల్లల కోసం హైదరాబాదు నగరంలో ఏడు పాఠశాలలు --------౩ ------. హైదరాబాదు నుంచి మంత్రి పదవి పొందిన మొదటి మహిళ మాసుమాబేగం. ఈమె చేసే పనుల్లో, సేవా కార్యక్రమాలలో ఆమె భర్త ప్రొఫెసర్ హాసిమాన్ అలీఖాన్ కూడా ఎంతో --------4 ----. ఈమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ బిరుదుతో ----5 ---.

Answers

Answered by KomalaLakshmi
2
1.జన్మించింది.

2.సేవకురాలు.


౩.నెలకొల్పింది.


4.తోడ్పడ్డాడు.


5.సత్కరించింది.


  పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మ కధ నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.
Answered by Siddhi6410
1

Answer:

Your answer is in the attachment.

Explanation:

Mark my answer as Brainliest.

Attachments:
Similar questions