India Languages, asked by Infinity8056, 1 year ago

కింది సమాస పదాలను పరిశీలించి, వాటికి విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి. అ) మాతృదేశం ఆ) కర్కశహృదయం ఇ)సహాయనిరాకరణ ఈ)విప్లవసంఘం ఉ) అశ్వత్థవృక్షం ఊ) శాస్త్ర్రదృష్టి

Answers

Answered by KomalaLakshmi
26
1. మాత్రు దేశం  = తల్లి యొక్క దేశం ------     షష్టి తత్పురుష సమాసం.

2.కర్కశహృదయం =     కర్కసమైన హృదయం ----  విశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసం.

 ౩.సహాయ నిరాకరణ =      సాహాయము నిరాకరించడం ----ద్వితీయ తత్పురుష సమాసం.

 4.విప్లవ సంఘం =      విప్లవ కారుల సంఘం ----------               షష్టితత్పురుష సమాసం.          


5.అస్వత్తవృక్షము =      అస్వత్తము యొక్క వృక్షము ------  సంభావన పూర్వపద కర్మధారయ సమాసం.

 6.శాస్త్ర దృష్టి  = శాస్త్రము యొక్క దృష్టి.



  పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మ కధ నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.
Similar questions