వాక్ శక్తిని అర్థం చేసుకుంటే ఏ ఏ రంగాల్లో రాణించవచ్చు? చర్చించండి.
Answers
Answered by
2
వాక్ శక్తిని అర్ధం చేసుకుంటే మనిషి ఏ రంగంలో వున్నా సరే రాణించవచ్చు.కాని ప్రత్యేకించి కొన్ని రంగాల వారికి అది ఒక వరమనే చెప్పవచ్చు.
ఉదాహరణకు,న్యావాదులకు,ఉపాద్యాయులకు,వర్తకులకు,రాజకీయనాయకులకు,సామాజిక కార్యకర్తలకు,ఇంకా ఎన్నో వృత్తులలో ఉన్నవాళ్ళు రానింపవచ్చు.
పై ప్రశ్న డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్ జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఈయనకు తెలుగు,హిందీ,ఆంగ్లము,మరియు ఉర్దూ భాషల్లో ప్రావిణ్యం వుంది.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యునిగా పనిచేసారు.ఈ పాఠం వ్యాసము అనే ప్రక్రియకు చెందింది.ఈవ్యాసo డా;ఇరివింటి కృష్ణమూర్తి గారు రాసిన “ వాక్భూషణం “అనే పుస్తకం లోనిది.

Similar questions
Social Sciences,
7 months ago
Math,
7 months ago
Science,
7 months ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Math,
1 year ago