మనిషికీ, పశువుకీ ప్రధాన భేదం వాక్కు అన్నాడు రచయిత - అటువంటి వాక్ శక్తిని ఎట్లా పెంపొందించుకుంటారు?
Answers
Answered by
4
అవును మనిషికి ,పసువుకి ప్రధాన బేధం వాక్కు.భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మాట .అదే మనిషికి --జంతువుకి వున్నభేదం.కొంత ప్రయత్నించి,కొంత సాహసించి,తనలోని పఠనా శక్తిని మనిషి వేలికితీయాలి.నిరంతర ప్రయత్నంతో ప్రతివ్యక్తి వక్తృత్వ కళలో నేర్పు సంపాదిన్చగలుగుతారు.
పై ప్రశ్న డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్ జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఈయనకు తెలుగు,హిందీ,ఆంగ్లము,మరియు ఉర్దూ భాషల్లో ప్రావిణ్యం వుంది.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యునిగా పనిచేసారు.ఈ పాఠం వ్యాసము అనే ప్రక్రియకు చెందింది.ఈవ్యాసo డా;ఇరివింటి కృష్ణమూర్తి గారు రాసిన “ వాక్భూషణం “అనే పుస్తకం లోనిది.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions