India Languages, asked by haroon3853, 1 year ago

లిబ్బులబ్బగ పిచ్చి బెబ్బులియై ప్రర్తించడమంటే ఏమర్థమైంది?

Answers

Answered by Brainlyaccount
6
ಠ ನನ ನನ ಕಂದ ಹೇ ರಾಜ ಮತ್ತು ಇತರ ಯಾವುದೇ ಹಾನಿಯನ್ನು ಉಂಟು ಮಾಡುವ ಮೂಲಕ ಈ ವೈರಸ್ ಸೋಂಕಿನಿಂದ ಬಳಲುತ್ತಿದ್ದ

uniquegirl288: hi
Brainlyaccount: hai
Brainlyaccount: GM
uniquegirl288: gm
Answered by KomalaLakshmi
4
లిబ్బులు అంటే సొమ్ములు.పిచ్చెక్కిన పెద్దపులి దాని ఇష్టము వచ్చినట్లు అడవంతా తిరుగుతూ వుంటుంది.అలాగే  హటాత్తుగా డబ్బులు వస్తే ,ధనాహంకారంతో మనిషి పిచ్చెక్కిన పెద్ద పులిలా,స్వేఛ్చగా  సమాజంలో తిరుగుతాడని కవి భావన.





పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా  గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు  వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.
Similar questions