India Languages, asked by devanshi8703, 1 year ago

మసిబూసి మారేడు కాయజేయడం' అనే జాతీయం ఏ స౦ధర్భా౦లో వాడతారు?

Answers

Answered by KomalaLakshmi
4
మసి పూసి మారేడు కాయ చేయడం అంటే లేని దానిని వున్నట్లు కల్పించి చెప్పడము.ఉన్నదానిని వేరుగా అది ఫలానా అని ఇతరులకు చెప్పి వారిని మోసగించాదాన్ని మసి పూసి మారేడు కాయ చేయడం అనే అర్ధం లో వాడతారు

.

పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా  గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు  వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.
Similar questions