పాఠం చదవండి. పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.
Answers
Answered by
4
కాకిని సంభోదించిన పదాలు;
ధ్వాoక్షము , బలి పుష్టము, వాయసము,మౌకలి, ఆత్మా ఘోషము.
పాఠంలో వచ్చిన జాతీయాలు,సామెతలు;
1.ఎంగిలి మెతుకులు.
2.ఆకలి బొబ్బలు.
౩.మసి బూసి మారేడు కాయ .
4.ఎండ్రకాయ నడక.
5.కాకి పిల్లలు కాకికి ముద్దు.
6.కాకి గోల.
7.లొట్టి మిద కాకి లొల్లి.
నలుపు రంగుకు ప్రతీకగా వాడిన పేర్లు;
1.నరుల తలలు.
2.నల్ల మొగమున్న వెన్నుడు.
౩.నీరు.
4.రాత్రి.
5.అజ్ఞానము.
6.అంధకారము.
పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.

Similar questions