కింది పదాలను కలిపి, సంధి పేరు రాయండి. అ) రోజులు + ఐనా ఆ) ఆదర + అభిమానం ఇ) లేదనక + ఉండ ఈ) వీలు + ఐతే ఉ) కావలసినవి + అన్నీ ఊ) పగలు + పగలు
Answers
Answered by
8
1,రోజులు + ఐనా = రోజులైనా --- ఉత్వసంది .
2.ఆదర + అభిమానం = ఆదారాభిమానాలు ------సవర్ణ దీర్ఘ సంధి.
౩.లేదనక + ఉండ = లేదనకుండా ---- అత్వసంది.
4.వీలు + ఐతే = వీలైతే ------ ఉత్వసంధి.
5. కావలసినవి + అన్ని = కావలసినవన్నీ. ఇత్వసంది.
పగలు + పగలు = పట్టపగలు ------ ఆమ్రేడిత సంధి.
ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు.

Answer:
nameste
Explanation:
iam Harsha veena
Attachments:
Similar questions
Hindi,
7 months ago
History,
7 months ago
Art,
1 year ago
India Languages,
1 year ago
Science,
1 year ago