వివరించి రాయండి. అ) గొడ్ల డొక్కలు గుంజినా... ఆ) చెర్లుకుంటలు పర్రెవడెనని... ఇ) పైరులన్నీ వరుగులయ్యె... ఈ) జల పిడుగు...
Answers
Answered by
28
1.గోడల డొక్కలు ------
గొడ్లు అంటే పశువులు. వర్షాలు పడక, కరువు కాటకాలోచ్చినపుడు , తిండి లేక వాటిశరిరాలుఎండిపోయి,వాటిడొక్కలులోపలకుపోవదాన్నేడొక్కలుఎండిపోవడం అంటారు. పాలమూరు జిలాల్లో ప్రజలకు తిండి,పశువులకు గ్రాసం లేదని నాకు అర్ధమయ్యింది.
2.చెర్ల కుంటలు-----
చెరలు అంటే చెరువులు.కుంతలంటే నిటి గుంటలు.వర్షాలు లేనందున అవి ఎండిపోయాయి.అందులిని నెల పర్రెలు అంటే బీటలు వారింది.నేర్రాలు పడిందని అర్థం.
౩.పైరులన్ని వరుగులయ్యే ------
పల్లెల్లో పొలాలు పచ్చగా కళకళలాడుతుంటాయి.వరుగులంటే ఎండబెట్టిన కూరగాయ ముక్కలవంటివి.అల్లగే పైరులు నిరు లేక పచ్చదనం పోయి వరుగులుగా,వాదియాలుగా మారిపోయాయని భావము.
4.జల పిడుగు ------
పెద్ద పెద్ద వర్షాలు పడ్డపుడు భూమిపై పిడుగులు పడతాయి.అవి పడ్డపుడు మనుషులు ,జంతువులూ మంటలలో కాలి బూడిదవుతారు.
జల పిడుగంటే పిడుగంట తీవ్రంగా జలము అంటే నిరు పోoగిపోరలుతుంది.
అనే వరదల వంటివన్నమాట.వరదనీటి ప్రావాహం పిడుగులా వచ్చి పడుతుంది.

Similar questions