కింది లైన్లలో గల ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. అ) కథలంటే నాకిష్టమని మా నాయినమ్మ బాలరాజు కత చెప్పింది. ఆ) స్వచ్ఛభారతం కోసం ప్రతిజ్ఞ చేద్దాం.ప్రతిన చేయడమే కాదు పనిచేసి చూపుదాం. ఇ) ప్రమాదంలో గాయపడ్డ రాజుకు రగతం బాగా కారిపోయింది.సురేశ్ రక్తదానం చేసి ఆదుకున్నాడు. ఈ) ఆశ ఉండవచ్చు. మితిమీరిన ఆస ఉండరాదు.
Answers
Answered by
1
I can't understand your language write in English or Hindi.
plzzzzzzzzzzxzzz mark as brainliest
plzzzzzzzzzzxzzz mark as brainliest
Answered by
0
ప్రక్రుతి ---------------------------- వికృతి
1,కధ ---------------------------- కత 2.ప్రతిజ్ఞ -------------------- ప్రతిన
౩.జీవితం -------------------------- జీతం
4.ఆశ ------------------------------ ఆస
పై ప్రశ్న రంగాచార్యులుతో ముఖా ముఖి అనే పాఠం నుండి ఈయ బడింది.ఈ భాగం ఇంటర్వ్యూ ( పరి పృచ్చ ) ప్రక్రియకు చెందింది.ముఖా ముఖి ,అనికూడా అంటారు. ఇది రెండురాకాలు. ఉద్యోగాలకు అబ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో వారి ప్రతిభను పరిక్షించడం కోసం చేసేది ఒకరకం,ఇక నిర్దిష్ట రంగంలోసేవలందించినగొప్పవారిఅనుభవాలను,అంతరంగాన్ని,తెలిసికోవడానికి చేసేది రెండో రకం.

Similar questions